శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి వారు
లలితా త్రిపుర సుందరిశ్రీ అయ్యప్ప స్వామి వారుశ్రీ నాగ దేవత అమ్మవారుశ్రీ సద్గురు సాయి నాదుడుశ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారుశ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారుశ్రీ గాయత్రీ దేవి అమ్మవారుశ్రీ అనంత పద్మనాభ స్వామి వారు శ్రీ సూర్యనారయణమూర్తి వారుశ్రీ పంచముఖ ఆంజనేయ వారుశ్రీ రమా సత్యనారాయణ స్వామి వారుశ్రీ కోదండ రాములు వారుశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారుశ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి వారు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీరోజు పంచామృత అభిషేకము, అలంకరణలు, ప్రతీ శుక్రవారం విశేష అభిషేకములు, సుప్రభాత సేవ, తిరుప్పావై సేవ, విష్ణు సహస్రనామ పారాయణ, మహాలక్ష్మి సమేత నారాయణ హోమం జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.