శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ తారకేశ్వర దేవి అమ్మవారు

శ్రీ తారకేశ్వరి దేవి అమ్మవారికి : - ప్రతిరోజు పంచామృత అభిషేకములు, అలంకరణలు, కుంకుమ పూజ, కుంభహారతి మరియు మంగళవారం శుక్రవారం మూలా నక్షత్రం పౌర్ణమి పురస్కరించుకుని విశేష అభిషేకములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు చేయించుకుంటూ తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారి చేయబడినవి.

Pineapple